కలిసిన క్షణములో కలవరం
కదలి వెళ్లదా అది ఈక్షణం
కంటినిండా తనే ఆక్షణం - నన్ను
కవ్వించటమే తన లక్షణం
మరల అదే స్థలం
మల్లి అయ్యాను శిల్పం
మదినిండా కలిసిన ఆనందం
మరచిపోలేనేన్నటికి ఈ క్షణం
కలిసెను మా చూపులు
కదిలే ప్రేమ పావురాలు
కదిలక మరిచే మా పాదాలు
కలలా ఉన్నాయీ గడియలు
తన నోటి నుండి మాట వచ్చే – నా
తనువు ని అది కలవరించే
ఉదయం నుంచి నా చెలి ఏమి తినలే
ఉత్కంటభరిత బారం తో నా పాదాలు కదిలే
తినుబందరలాకై వెతికాను
తినిపించాలి తననిప్పుడని సంకల్పించాను
దొరికెను చిరు తిండి
తగ్గించెను అది నామది భారాన్ని
ఆనందం తన కళ్ళలో
పరమానందం నా మనసులో
పరవశం పొంగే మా మాటలలో
పరితాపన పోయింది మాలో
………….కొనసాగుతుంది
No comments:
Post a Comment