ఊటీ లో నేనున్నా
నీ వొడిలోనే తపిస్తున్నా
నీ ఫై నాకున్న ప్రేమ ఇదేనా ?
నిన్ను మల్లి కలవటం కుదిరేనా?
మనసులో తపన ఎక్కువయ్యే
మదిలో నీ ప్రేమ పొంగి పొరలే
మన కలయికకై నేను వేచి వేచి చూసే
మరుజన్మంతా కూడా నేను నీకే
ఎందుకే సఖి ఇలా
నాలో ప్రవిన్చావే ప్రేమ అలలా
నా జీవితానికి అర్థం వచ్చేలా
నా గుండెలో ప్రతిక్షణం గల గల
తపించాను రెండు దినాలు
తక్కువగా వినిపించే నీ పలుకులు
తొందరగా చూడాలి నా చెలి సొగసులు
తళుక్కుమనే సఖి మెరుపు చూపులు
తిరిగొచ్చా నా చెలి చెంతకి
వేల్లోచ్చా నేను ప్రేమ శిఖరానికి
తలపంతా నా చెలి చెంతలో
నిన్డున్నావే నా కంటి చూపులో
మల్లి మనం కలుసుకోనేది ఏనాడు?
ముచ్చటగా చెప్పవే అది ఈనాడు
మరుసటి జన్మకు నేనే నీ తోడు- నీ
మనసుకు నచ్చిన ఈ చెలికాడు
చెప్పింది నా చెలి సంతోష వార్త- నా
చెలిని మరుల కలిసే శుబవార్త
మదినిండా నీ ఆలోచనే
ప్రతిక్షణము నీ ఆరాధనే
ప్రేమ వరద ప్రవహించే
ప్రేమ మధురానుభూతి మాకు తెలియవచ్చే
తన వొడి నాకు వోరవదినిచ్చే
తననోతో మాత్రమే ఈ జీవితమనిపించే
మరల కలిసాను నా నేచ్చలిని
పంచాను నాలో ఉప్పొంగిన ప్రేమని
దాచుకున్నాను నాలో తన చిలిపి నవ్వుని
దోచుకున్నాను తన మదిని
చెప్పాలనుకున్నాను తనకి నా ప్రేమని
ఎలా తొలగించాలో నాలోని భయాన్ని
ఎలా మురిపించాలో తన మనసుని
ఎలా తెలుసుకునేది నా ఫై తనకున్న ప్రేమని
ప్రేమించటం చాల సులభం
అది చెప్పటమే ఎనలేని కష్టం
నా ప్రేమే అందుకు నిర్విచనం
ఎప్పుడు వస్తుందో ఆ మధురక్షణం
……………………………కొనసాగుతుంది